భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభంకానుంది. అయితే ఈ సిరీస్కు జస్పీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా దూరంగా కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. T20 వరల్డ్ కప్ 2026 సన్నాహకాల దృష్ట్యా ఇరువురిని న్యూజిలాండ్ సిరీస్కు దూరంగా ఉంచి.. T20 ప్రపంచకప్ నాటికి పూర్తిగా అందుబాటులో ఉండేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.