NLG: మాజీ సర్పంచ్ పెండింగ్ బిల్లులను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని మాజీ సర్పంచ్లు తండు కవిత చంద్రయ్య అన్నారు. పెండింగ్ బిల్లులను చెల్లించాలని శాంతియుత నిరసనకు ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో కార్యక్రమానికి వెళ్లకుండా డిండి మండల పోలీసులు సోమవారం ముందస్తుగా మాజీ సర్పంచ్లను అరెస్టు చేశారు. ముందస్తు అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు.