HYDలో కార్పొరేట్ హంగులతో ప్రభుత్వ పాఠశాలల నిర్మాణం జరగనుంది. ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో అద్దె భవనాల్లో పాఠశాలలు కొనసాగుతున్న నేపథ్యంలో, ప్రభుత్వ అధికారులకు కేటాయించి ఖాళీగా స్థలాల కొత్త పాఠశాల భవనాలు నిర్మించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అద్దె భవనాలకు త్వరలో స్వస్తి పలికి, శాశ్వత ప్రభుత్వ పాఠశాలల నిర్మాణం చేపడతామని కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు.