నిధి అగర్వాల్ తన మనసులో కోరికను బయటపెట్టింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో ఓ భారీ మల్టీ స్టారర్ రావాలని, దానికి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించాలని కోరుకుంది. అందులో హీరోయిన్ ఛాన్స్ తనకే కావాలట. ఇప్పటికే వీరిద్దరితో వేరువేరుగా సినిమాలు చేస్తున్న నిధి.. ఈ ముగ్గురి కాంబో సెట్ అయితే బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.