TG: అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి జరగనున్నాయి. ఈ క్రమంలో ఉ.10:30 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. సభలో సంతాప తీర్మానాలు చేయనున్నారు. ఇటీవల మృతిచెందిన సూర్యాపేట మాజీ MLA రామిరెడ్డి రామోదర్ రెడ్డి, చేవెళ్ల మాజీ MLA కొండా లక్ష్మారెడ్డి మృతికి సంతాపం తెలుపనున్నారు. GST సవరణ ఆర్డినెన్స్-2025ను CM రేవంత్ ప్రవేశపెట్టనున్నారు. సభ వాయిదా అనంతరం BAC సమావేశం జరగనుంది.