AP: ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలులో సంభవించిన అగ్నిప్రమాదం ఘటనలో ఒకరు సజీవ దహనమైన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రమాదంలో B1 బోగీలో సజీవదహనం అయిన వ్యక్తి విజయవాడకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. దీంతో అధికారులు మృతుడి బంధువులకు సమాచారం ఇచ్చారు.
Tags :