SRPT: తమ స్నేహితుని కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయించుకుని, అందరూ కలిసి 35,000 రూపాయల నగదును ఆదివారం మల్లేష్ కుటుంబ సభ్యులకు అందజేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ.. మల్లేష్ అకాల మరణం తమను ఎంతగానో కలిచివేసిందని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆయన కుటుంబానికి తమ వంతు చిన్న సహాయం అందించామని తెలిపారు.