ADB: ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నూతన సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలతో కలిసి డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదివారం కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు రుణపడి ఉంటారని ఆయన అన్నారు.