SRPT: హుజూర్నగర్ పట్టణ కేంద్రం ఇందిరా భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యంలయంలో ఆదివారం141 వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ డీసీసీ ఉపాధ్యక్షులు షేక్ మన్సూర్ అలీ కాంగ్రెస్ పార్టీ పథకాన్ని ఎగరవేశారు. వారు మాట్లాడుతూ… స్వాతంత్రం కోసం పోరాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.