TPT: శ్రీ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రేక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ను పీఎస్ ఎస్సై, సిబ్బంది సందర్శించారు. ఉద్యోగులకు శక్తి యాప్, సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, మత్తు పదార్థాల దుష్ప్రభావాలు గురించి వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో శక్తి యాప్ ద్వారా తక్షణ పోలీస్ సహాయం పొందవచ్చని, సమాజంలో నేరాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరి బాధ్యత ఉండాలని సూచించారు.