1. మహిళల డ్రెస్సింగ్ ఆధారంగా వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని మీకు తెలియదా? 2. మీరు చేసిన కామెంట్స్ మహిళల గౌరవం, వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతాయని మహిళా కమిషన్ భావిస్తుంది. దీనికి మీరేమంటారు? * తాను మాట్లాడిన రెండు అసభ్యపదాలకు సారీ చెబుతున్నానని చెప్పిన శివాజీ.. మిగతా స్టేట్మెంట్కు కట్టుబడి ఉన్నట్లు చెప్పారని సమాచారం.