NRML: ఖానాపూర్ పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన కిష్టయ్య, లక్ష్మీ దంపతుల కుమార్తె అధితకు ఈ మధ్య వివాహం జరుగనుంది. ఈ నేపథ్యంలో వారిది నిరుపేద కుటుంబం కావడంతో విషయం తెలుకున్న ఓఆర్కే ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఒడ్డె పెల్లి కృష్ణం రాజు బుధవారం వారి స్వగృహానికి వెళ్లి పెళ్ళికొసం రూ. 5 వేలు, ఒక క్వింటాలు బియ్యాన్ని బహుమతిగా అందజేశారు.