BHPL: జిల్లా వ్యాప్తంగా గురువారం జరగాల్సిన సుపరిపాలన దినోత్సవం ఏ గ్రామ పంచాయతీలోనూ నిర్వహించలేదు. క్రిస్మస్ డే సెలవు కావడంతో గ్రామ, జిల్లా స్థాయి అధికార యంత్రాంగం పట్టించుకోలేదని ఆరోపణలు వెలువడ్డాయి. నూతన పాలకవర్గాలు కొలువుదీరిన సమయంలో సుపరిపాలనపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడ్డారు.