PDPL: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్, వార్డు సభ్యులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణ రావు అన్నారు. గురువారం పెద్దపల్లి మండలం మారేడుగొండ సర్పంచ్‌గా ఎన్నికైన దేవేంద్ర – నాగరాజులు ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిశారు.