అది నిజాం నిరంకుశ పాలనలో మగ్గుతున్న కాలం. అదే సమయంలో అంతర్జాతీయ స్థాయిలో ఫుట్బాల్ ప్లేయర్ కావాలనుకున్న మైఖేల్(రోషన్) రజాకార్లపై పోరుకు ఎందుకు సిద్ధమయ్యాడు? అనేది ‘ఛాంపియన్’ కథ. రోషన్ నటన బాగుంది. పాటలు, విజువల్స్ బాగున్నాయి. కథ, సెకండాఫ్, వార్ సీక్వెన్స్, క్లైమాక్స్ మూవీకి ప్లస్. ఊహకు అందేలా సాగే కథనం, కొన్ని సాగదీత సన్నివేశాలు మైనస్. రేటింగ్: 2.5/5.