NRPT: సాంకేతిక విభాగంలో విశేష ప్రతిభ కనబరిచిన జిల్లా పోలీసులకు రాష్ట్రస్థాయి గుర్తింపు లభించింది. HYDలోని డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన ‘రివార్డుల మేళా’లో అడిషనల్ డీజీపీ శ్రీనివాసరావు చేతుల మీదుగా జిల్లాకు చెందిన ఐటీ కోర్ కో-ఆర్డినేటర్ శ్రీనివాసులు, సభ్యులు మహేష్, నీలయ్య గౌడ్, మాగనూరు కానిస్టేబుల్ వినయ్ కుమార్ రివార్డులు అందుకున్నారు.