NGKL: అచ్చంపేటలోని స్థానిక వ్యవసాయ మార్కెట్కు నుంచి వరుసగా మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ ఛైర్మన్ అంతటి రజిత మల్లేష్ ఓ ప్రకటనలో తెలిపారు. క్రిస్మస్, శుక్రవారం బాక్సింగ్ డే, శనివారం వారాంతపు సెలవు కావడంతో క్రయవిక్రయాలు నిలిచిపోనున్నాయి. తిరిగి ఆదివారం నుంచి మార్కెట్ యథావిధిగా పని చేస్తుందని పేర్కొన్నారు.