వెయ్యేళ్ల చరిత్ర గల శంబాల గ్రామంలో ఆకాశం నుంచి ఉల్క పడిన తర్వాత ఏం జరిగిందనేది మూవీ కథ. మూఢ నమ్మకాలను లింక్ చేస్తూ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో దర్శకుడు యుగంధర్ ముని కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. ఆది సాయికుమార్ నటన బాగుంది, కథాంశం, ఉత్కంఠతో సాగే కథనం, మ్యూజిక్, విజువల్స్ మూవీకి ప్లస్. రొటీన్ క్లైమాక్స్ మైనస్. రేటింగ్: 2.75/5.