KDP: బద్వేల్ మండలంలోని చెన్నకేశం పల్లె అనే గ్రామంలో జన్మించిన బిజీ వేముల వీరారెడ్డి సర్పంచ్ స్థాయి నుంచి క్యాబినెట్, మంత్రి స్థాయి వరకు వివిధ హోదాల్లో పనిచేశాడు. ఆయన కడప జిల్లా టీడీపీ కార్యకలాపాలలో కీలక పాత్ర పోషించాడు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా తన సేవలు అందించి బద్వేల్ ప్రాంత రైతాంగానికి వరప్రసాదమైన తెలుగు గంగ ప్రాజెక్టు కోసం ఎంతో కృషి చేశాడు.