జనగాం: అక్రమంగా తరలిస్తున్న 370 క్వింటాల పీడీఎస్ బియ్యాన్ని పాలకుర్తి పోలీసులు నిన్న పట్టుకున్నారు. వాహన తనిఖీలో భాగంగా అంబేద్కర్ చౌరస్తాలో వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానస్పదంగా వెళ్తున్న లారీలను ఆపి చెక్ చేయగా పట్టుబడ్డాయన్నారు. వాటి విలువ సుమారు రూ. 16 లక్షలు ఉంటుందని తెలిపారు.