HYD: భార్య విడాకుల నోటీసులు పంపిందని మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకన్న ఘటన ఘట్కేసర్లో చోటు చేసుకుంది. ఎదులాబాద్కు చెందిన వెంకటేష్(40)కు కీసరకు చెందిన మౌనికతో 2019లో వివాహం అయింది. అయితే వీరికి సంతానం విషయంలో కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. కాగా భార్య విడాకుల నోటీసులు పంపిచడంతో వెంకటేష్ మనస్తాంపంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.