SKLM: కాశీబుగ్గ డీఎస్పీగా షేక్ సహబాజ్ అహ్మద్‌ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత ఈయన పాడేరులో డీఎస్పీగా విధులు నిర్వహించారు. బదిలీపై ఆయన కాశీబుగ్గాకు రానున్నారు. సుమారు నాలుగు నెలలుగా టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు కాశీబుగ్గకు ఇంఛార్జిగా వ్యవహరించారు.