SDPT: చేర్యాల మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ నెల 25న మహా మండల పడిపూజ శాంతి స్వరూపులు రాజు గురుస్వామి ముస్తాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు తాటిపెల్లి ఆంజనేయులు గుప్త మంగళవారం పేర్కొన్నారు. 25న ఉ 6:30 గంటల నుంచి రాత్రి 10 గంటలకు పూజా కార్యక్రమలు నిర్వహించినట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.