పాకిస్తాన్ ప్రతిపక్ష నేత ఫజ్లూర్ రహమాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అఫ్గానిస్థాన్‌పై తమ సైన్యం వైఖరిని పాక్ ప్రతిపక్ష నేత ఫజ్లూర్ రహమాన్ ఖండించారు. అఫ్గాన్‌తో పాక్ వ్యవహరిస్తున్న తీరు సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే, మీరు చేయగాలేనిది.. భారత్ ఆపరేషన్ సింధూర్ చేపడితే అభ్యంతరం ఏంటని రహమాన్ ప్రశ్నించారు.