GNTR: వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ సదస్సు ఇవాళ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలపై విస్తృతంగా చర్చించారు. ‘స్వర్ణాంధ్ర 2047’ దృష్టిపత్రంలో పేర్కొన్న పది సూత్రాల అమలు దిశగా చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష జరిగింది.