SDPT: నారాయణరావుపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ల్లో 1998–99 SSC బ్యాచ్లో చదివిన గీకురి అశోక్ ఇటీవల మృతి చెందడంతో, ఆయన తోటి విద్యార్థులు మానవత్వంతో స్పందించారు. అశోక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. ఆయన ఇద్దరు కుమార్తెల పేరిట పోస్టాఫీసులో ఒక్కొక్కరికి రూ. 50,500 చొప్పున, మొత్తం రూ. 1,01,550 డిపాజిట్ చేశారు.