KMR: కక్షిదారులు రాజీ పడదగిన కేసులను ‘లోక్ అదాలత్’ ద్వారా పరిష్కరించుకోవాలని సివిల్ కోర్టు జడ్జి TSP భార్గవి సూచించారు. ఆదివారం బాన్సువాడ కోర్టు ఆవరణలో జాతీయ ‘లోక్ అదాలత్’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజీ మార్గమే రాజా మార్గమన్నారు. అనవసరమైన ఖర్చులు చేసుకోకుండా ‘లోక్ అదాలత్’ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఖలీల్ ఉన్నారు.