MNCL: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని ఆదివారం బెల్లంపల్లి MLA గడ్డం వినోద్ మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 85 శాతం సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం పట్ల MLA వినోద్‌ను అభినందించారు. CM రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులే విజయానికి ప్రధాన కారణమన్నారు.