NLG: తమతో పాటు చదువుకున్న పూర్వ విద్యార్థినికి పూర్వ విద్యార్థులు అండగా నిలిచారు. చిట్యాల మండలం వెలిమినేడు 2010-11 టెన్త్ బ్యాచ్‌కు చెందిన కూరాకుల నిర్మల భర్త లింగస్వామి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆమెకు ఆదివారం రూ. 58 వేలు అందించి పూర్వ విద్యార్థులు అండగా నిలిచారు.