GDWL: జిల్లాలో నేడు జరగనున్న జాగృతి- జనంబాట కార్యక్రమం కల్వకుంట్ల కవిత చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న అమెను బీచుపల్లి దగ్గర కలిసి ఘనంగా స్వాగతించేందుకు ఎన్హెచ్పిఎస్ నాయకులు భారీగా ఇప్పటికే తరలి వెళ్లారు. నడిగడ్డ సమస్యల పరిష్కారం కోసం సాగుతున్న ఈ పోరాటంలో అందరం కలిసి కట్టుగా ముందుకు అడుగు వేయాలన్నారు.