NZB: అంతర్ జిల్లా నకిలీ నోట్ల ముఠా సభ్యులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. భవిష్యత్తులో చట్టవ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించకుండా కట్టడి చేస్తున్నారు. శనివారం తాజాగా మరొక ఇద్దరు ముఠా సభ్యులపై పీడీ యాక్టు నమోదు చేసి ఉత్తర్వుల కాపీని నిజామాబాద్ జైలులో ఉన్న నిందితులకు అందజేశారు. కాపీని నిజామాబాద్ జైలులో ఉన్న నిందితులకు అందజేశారు.