RR: నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు గుడితండా- వడ్త్య మధునాయక్, అప్పారెడ్డిపల్లి – కాస సత్యనారాయణ, జయరాం తండా – వడ్త్య బాలునాయక్లు ఎమ్మెల్యే కసిరెడ్డి నారయణ రెడ్డిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిశారు. ఎమ్మెల్యే నూతనంగా ఎన్నికైన వారిని సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని నిరంతరం ప్రజల్లో ఉండాలని పిలుపునిచ్చారు.