RR: కొత్తపేట డివిజన్ స్నేహపురి కాలనీ, న్యూ నాగోల్లోని సీనియర్ సిటిజన్ భవన్లో స్నేహపురి మహిళా మండలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా బలపడాలన్నారు. మహిళల ప్రతిభను నైపుణ్యాలను వెలుగులోకి తీసుకొస్తుందన్నారు.