AP: బూర్గుల రామకృష్ణారావు, పొట్టి శ్రీరాములు ఎప్పుడూ తన గుండెల్లో ఉంటారని Dy. CM పవన్ కళ్యాణ్ కొనియాడారు. పొట్టి శ్రీరాములును వైశ్య కులానికే పరిమితం చేశారని, వందల కులాల కోసం ఆయన ప్రాణత్యాగం చేశారన్నారు. పొట్టి శ్రీరాములు గొప్పదనాన్ని నెల్లూరు జిల్లాకే పరిమితం చేశారన్నారు. తెలుగు జాతి, ఏపీ ప్రజల కోసం ఏకమయ్యామన్నారు. విభిన్న పార్టీల భావజాలం నుంచి వచ్చి ఒక్కటయ్యామన్నారు.