KRNL: ఆలూరులో టీడీపీ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ ఘనంగా నిర్వహించబడింది. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల ప్రజలు తమ సమస్యలను వినిపించి, కొన్ని సమస్యలను అక్కడికక్కడే సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించారు. మిగతా సమస్యలపై త్వరలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.