WGL: చెన్నారావుపేట మేజర్ గ్రామపంచాయతీ BRS అభ్యర్థి గెలిపించుకున్నందుకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు కేసీఆర్ పాలన కావాలని స్థానిక ఎన్నికల ద్వారా మరోసారి కోరుకుంటున్నట్లు తెలిపారు. మండలంలోని అత్యధిక గ్రామల్లో BRS మద్దతు తెలిపిన సర్పంచ్ అభ్యర్థులు గెల్పోందడం సంతోషం వ్యక్తం చేశారు.