PPM: 2021 ఎల్విన్ పేట పోలీసు స్టేషన్లో నమోదైన హత్య చేసిన నిందితుడికి మంగళవారం విజయనగరం మొదటిశ్రేణి అదనపు జడ్జి ఎం.మీనాదేవి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించినట్లు SP మాధవరెడ్డి తెలిపారు. అలాగే అతనికి రూ. 11 వేలు జరిమానా విధించారని పేర్కొన్నారు. వివరాల మేరకు నిందితుడు కే. వినోద్ మూడు సంవత్సరాల బాలికను గొంతు కోసి దారుణంగా హతమార్చినట్లు ఎస్పీ చెప్పారు.