HYD: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి ఓయూ పరిధిలోని ఓల్డ్ డైరీ ఫారం ప్రాంతంలో ముస్లిం కుటుంబాలకు రంజాన్ గిఫ్ట్ పంపిణీ చేశారు. రంజాన్ మాసం త్యాగం, సేవా భావం సహనానికి ప్రతీకగా నిలుస్తుందని నాయకులు పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి వర్గానికి అండగా నిలవడం సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు.