VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమావేశం శనివారం సాయంత్రం బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్పర్సన్, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి పాల్గొని, విశ్వవిద్యాలయం విద్యను అందించే దేవాలయమని పేర్కొంటూ విద్యార్థులు భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు.