GNTR: రాజధానిలో భూమి లేని అర్హులైన పేదలకు పింఛన్లు అందించడానికి సీఆర్డీఏ సిద్ధమవుతోంది. 2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసి,వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన పింఛన్లలో 2015-2025 మధ్య 4,929 మందికి వివిధ కారణాలతో ఆగిపోయిన వాటిని పునరుద్ధరించనున్నారు. అర్హులైన వారు ధ్రువీకరణ పత్రాలతో సమీప సీఆర్డీఏ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరారు.