ADB: ఓటు వేయలేదని బాధితున్ని ఫోన్ ద్వారా బూతులు తిట్టిన కాంబ్లె అతిష్ అనే నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఇంద్రవెల్లి ఎస్సై సాయన్న శనివారం తెలియజేశారు. బాధితుడు దీపక్ సింగ్ అనే వ్యక్తికి ఫోన్ చేసి ఓట్లు వేయలేదని అసభ్యకర పదజాలంతో బూతులు తిట్టారని వెల్లడించారు. బాధితుడి పిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయడం జరిగిందని SI పేర్కొన్నారు.