SRPT: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా 8మండలాల వారీగా 11 గంటల వరకు పోలింగ్ శాతం.. అనంత గిరి 62.45%, చిలుకూరు 58.80%, చివ్వేంల 63.85%, కోదాడ 56.20%, మోతె 63.34%, మునగాల 60.28%, నడిగూడెం 57.48%, పెన్ పహాడ్ 57.99%గా ఓటింగ్ జరిగింది. మొత్తంగా నియోజకవర్గంలో సగటు పోలింగ్ 60.07 శాతంగా నమోదైంది. జరగలేదని తెలిపారు.