SDPT: మిరుదొడ్డి మండల కేంద్రంలోని 10 గ్రామ పంచాయతీలకు గాను 11 గంటలకు 54.48 శాతం పోలింగ్ పూర్తయింది. మిరుదొడ్డి 58.11, అందె 49.25, అల్వల్ 46.34, చెప్పాల 56.32, ధర్మారం 62.56, కాసులాబాద్ 43.09,కొండాపూర్ 56.11, లక్ష్మినగర్ 59.06, లింగుపల్లి 39.68, మల్లు పల్లి 63.12 శాతం నమోదైందని అధికారులు తెలిపారు.