సిద్దిపేట జిల్లాలో పది మండలాల్లో జరుగుతున్న పోలింగ్ ఉదయం 11 గంటలకు 58.43% పోలింగ్ నమోదైనట్లు జిల్లా అధికారులు తెలిపారు. అక్బర్పేట్-భూంపల్లిలో 55.22%, బెజ్జంకి- 57.89%, చిన్నకోడూరు 56.54%, దుబ్బాక -58.67%, మిరుదొడ్డి–54.48%, నంగునూరు-61.14%, నారాయణరావుపేట- 59.84%, సిద్దిపేట రూరల్- 61.61%, సిద్దిపేట అర్బన్- 61.13%, తొగుట-58.01% పోలింగ్ నమోదైంది.