KRNL: ఎన్నో ఏళ్ల నుంచి, ఆదోని జిల్లా చేయాలని డిమాండ్ ఉన్న నేపథ్యంలో తామంతా ఆదోని జిల్లా కోసం చేపడుతున్న పోరాటాన్ని మద్దతిస్తున్నామని, వైసీపీ పార్లమెంట్ సమన్వయకర్త బుట్టా రేణుక అన్నారు. ఎమ్మిగనూరులో ఆమె మాట్లాడుతూ.. తమంత ఆదోని జిల్లా ఏర్పాటుకు డిమాండ్ చేస్తుంటే ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి, ఎమ్మిగనూరు జిల్లా కోరుతున్నారని చెబుతున్నారన్నారు.