NLR: గ్యారెంటెడ్ ఎఫ్.ఎల్.ఎన్ లక్ష్యాలు సాధించడానికి ఉపాధ్యాయులంతా కృషి చేయాలని మండల విద్యాశాఖ అధికారులు ఎం దిలీప్ కుమార్, పివి రత్నం అన్నారు. బుచ్చి మండల విద్యాశాఖ కార్యాలయంలో శుక్రవారం ఉపాధ్యాయులకు ఎఫ్ఎల్ఎన్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం రూపొందించిన 75 రోజుల కార్యచరణ ప్రణాళికను ప్రతి ఒక్కరూ కచ్చితంగా అమలు చేయాలన్నారు.