NLG: చిట్యాల మండలం నేరడ సర్పంచ్‌గా మిరియాల వెంకటేశం, 2, 4, 5 వార్డుల్లో మిరియాల గీతా ప్రభాకర్, మిరియాల శ్వేత కిట్టు, మిరియాల మహేందర్‌లు ఎన్నికయ్యారు. ఉప సర్పంచ్‌గా మిరియాల మహేందర్ ఎన్నికయ్యారు. సర్పంచ్, ఉప సర్పంచ్ ఇద్దరు వార్డు మెంబర్లు మిరియాల ఇంటి పేరు గలవారు ఉండడంతో గ్రామస్తులు పాలకవర్గంలో మిరియాల ఘాటు ఎక్కువైందని చమత్కారంగా మాట్లాడుకుంటున్నారు.
Tags :