SDPT: హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు కావలసిన అన్ని సదుపాయాలు, అభివృద్ధి పనులు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అన్ని పంచాయతీల్లో ప్రజలు ఆదరిస్తున్నారని పేర్కొన్నారు.