ADB: ప్రజలు తమ ఇంటి పరిసరాల్లో పిచ్చి మొక్కలు ఉంచవద్దని సబ్ యూనిట్ అధికారి పవార్ రవీందర్ అన్నారు. శుక్రవారం ఇచ్చోడ మండల కేంద్రంలో డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. దోమలకు దూరంగా ఉండాలని, జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో వసంత్, సుభాష్, ఆశ కార్యకర్త, తదితరులు పాల్గొన్నారు.