SRPT: అక్కన్నపేట మండలంలో ఆరుగురు ఉపసర్పంచులు, వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఉపసర్పంచులుగా శ్రీరామ్ తండాలో భూక్య రాజు, దాస్ తండాలో గుగులోతు రాజు, కెప్టెన్ చౌడు తండాలో అర్జున్, దుబ్బ తండాలో మాలోతు సర్వన్, గొల్లపల్లిలో బంక శ్రీనివాస్, కుందనవానిపల్లిలో గుండబోయిన సమతను ఎన్నుకున్నారు. ఎన్నికైన ఉపసర్పంచ్లు, వార్డు మెంబర్లకు ఆర్వోలు ధ్రువపత్రాలను అందజేశారు.
Tags :